SPRMP3
Select Menu
  • Home
  • IMAGES
    • ACTORS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • CDCOVERS
    • FIRSTLOOKS
  • Tools
    • Font Awesome
    • HTML Editor
    • HTML Encrypter
    • Code Color
    • Responsive Cek
  • Sitemap
  • About Me
  • Link Exchange
  • ACTRESS
  • ACTRESS
Home » FILM NEWS » నయనతార పాత్ర డామినేట్ చేస్తే..?

Friday, 7 November 2014

నయనతార పాత్ర డామినేట్ చేస్తే..?

Unknown
Add Comment
FILM NEWS
Friday, 7 November 2014
సూర్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మాస్’. ఈ చిత్రంలో ఓ కథానాయికగా నయనతారను తీసుకున్నారు. మరో నాయికగా తేనెకళ్ల సుందరి ఎమీ జాక్సన్ ని ఎంపిక చేశారు. ఇటీవల ఎమీ లుక్ టెస్ట్ లో కూడా పాల్గొందని సమాచారం. ఆ టెస్ట్ కూడా బాగుందట. కానీ, ఈ చిత్రంలో నటించాలనే ఆలోచనను ఎమీ విరమించుకుందని సమాచారం. ‘ఈ సినిమాలో నటించడం నా వల్ల కాదు’ అని దర్శక, నిర్మాతలకు చెప్పింది. దానికి కారణం నయనతార పాత్ర డామినేటింగ్ గా ఉండటమే అని కోలీవుడ్ టాక్. ఎమీ జాక్సన్ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని చెప్పగానే తాప్సీ, అమలాపాల్, ప్రియా ఆనంద్ వంటి తారలను అడిగారట దర్శక, నిర్మాతలు. కానీ, ఈ ముద్దుగుమ్మలు కూడా ‘నో’ చెప్పారని భోగట్టా. సినిమా మొత్తం నయనతార పాత్ర డామినేట్ చేస్తే.. తమ పాత్రలు తేలిపోతాయని, అందుకని ఈ చిత్రంలో నటించడానికి వాళ్లు వెనుకాడుతున్నారని సమాచారం.పోనీ.. నయనతార పాత్రకు సమానంగా రెండో నాయిక పాత్రను కూడా డిజైన్ చేద్దామంటే నయన్ అభ్యంతరపెడుతోందని వినికిడి.

Share This Post U r wall: Facebook Twitter Google+

0 Comments

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Receive all updates via Facebook. Just Click the Like Button Below

Powered By prasanth royal

Labels

  • 2014 songs
  • ACTORS
  • ACTRESS
  • AKHIL
  • ALLU ARJUN
  • ANASUYA
  • ANUSHKA
  • AVIKA GOR
  • BAHUBALI
  • CENSOR REPORT
  • CHIRANJEEVI
  • CURRENT THEEGA
  • DEEKSHA PANTH
  • DIKKULU CHOODAKU RAMAYYA
  • EVENT PHOTOS
  • FILM NEWS
  • FRIST LOOK
  • GABBAR SING 2
  • GENERAL NEWS
  • GOPALA GOPALA
  • HD POSTERS
  • HOT PHOTOS
  • IMAGES
  • INTERVIEW
  • ISHA CHAWLA
  • JORU
  • Joru (2014) Telugu Mp3 Songs Free Download
  • JR.NTR
  • KAMAL HASSAN
  • KARTHIK
  • KORATALASIVA
  • KRITI SONAN
  • LATEST UPDATES
  • LINGAA
  • LOGO
  • MAGAADU
  • MAGAADU LATEST NEWS
  • MAHESH BABU
  • MANCHU MANOJ
  • Manoharudu (2014)Telugu Songs Free Download
  • MOBILE ADS
  • MOVIE GALLERY
  • MOVIE REVIEW
  • mukunda
  • NENORAKAM
  • NIKESHA PATEL
  • ONLINE SHOPING
  • ONLINE VIDEOS
  • PAATHSHALA
  • PAVANKALYAN
  • PAWAN KALYAN
  • PHOTOS
  • PILLA NUVU LENI JEEVITHAM
  • POSTERS
  • POWERSTAR
  • PRABHAS
  • PRINCE MAHESH BABU
  • PURIJAGANADH
  • RAGHAVENDRA RAO
  • RAJAMOULI
  • RAJANIKANTH
  • RANA
  • REGINA
  • RELEASE DATE POSTERS
  • REVIEWS
  • RUDHRAMADEVI
  • SAI DHARAM TEJ
  • SAMANTHA
  • SANAM SHETTY
  • Sandeep Kishan
  • Sandeep kishan Joru(2014)Songs Free Download
  • SELF PHOTOS
  • SENSOR REPORT
  • SUMATH
  • TELUGU MOVIES
  • TELUGU SONGS.
  • TIPS FOR HEALTH
  • TRAILAR
  • TRIVIKRAM
  • V.V.VINAYAK
  • VARUN TEJ
  • VENKATESH
  • WALLPAPERS
  • WORKING STILLS
Copyright SPRMP3 - All Rights Reserved
Template by .prasanthS.Prashanth - Powered prasanth