SPRMP3
Select Menu
  • Home
  • IMAGES
    • ACTORS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • CDCOVERS
    • FIRSTLOOKS
  • Tools
    • Font Awesome
    • HTML Editor
    • HTML Encrypter
    • Code Color
    • Responsive Cek
  • Sitemap
  • About Me
  • Link Exchange
  • ACTRESS
  • ACTRESS
Home » FILM NEWS » రీమేక్‌లు జాతకం మారుస్తాయా?

Tuesday, 4 November 2014

రీమేక్‌లు జాతకం మారుస్తాయా?

Unknown
Add Comment
FILM NEWS
Tuesday, 4 November 2014
ఇటీవలి కాలంలో తెలుగు సినిమా కథల మీద, తెలుగు సినిమా దర్శకుల మీద హీరోలకు పెద్దగా గురి కుదరడం లేదు. అందుకే విక్టరీ వెంకటేష్‌ చాలా కాలంగా రీమేక్‌లపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే మలయాళ హిట్‌సినిమా `దృశ్యం’తో విజయం అందుకున్నారు. అదే బాటలో ఇప్పుడు మంచు విష్ణు కూడా వెళుతున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు మూడు తమిళ రీమేక్‌లు ఇతడి చేతిలోకొచ్చాయి. ఇటీవలే అతడు నిర్మించిన `కరెంటు తీగ’ తమిళ సినిమాకి రీమేక్‌. అలాగే అతడు హీరోగా నటిస్తున్న `ఎరబ్రస్సు’ తమిళ హిట్‌ చిత్రం `మాంజపై’కి రీమేక్‌. డాదాసరి నారాయణరావు ఓ కీలకపాత్రలో నటిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే దేవాకట్టా దర్శకత్వంలో మరో సినిమాని ఇటీవలే ప్రకటించాడు విష్ణు. తమిళంలో విజయం సాధించిన `అరిమ నంబి’ చిత్రాన్ని దేవా దర్శకత్వంలో స్వయంగా నిర్మిస్తూనే నటిస్తున్నాడు. తెలుగు రచయితలు, దర్శకుల కంటే తమిళ్చోల్ల్లను నమ్మితేనే హిట్టొస్తుంది. సినిమాల్లో ఫీల్‌ ఉంటుంది అనేది కన్ఫమ్‌ చేసుకోవాలేమో!


Share This Post U r wall: Facebook Twitter Google+

0 Comments

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Receive all updates via Facebook. Just Click the Like Button Below

Powered By prasanth royal

Labels

  • 2014 songs
  • ACTORS
  • ACTRESS
  • AKHIL
  • ALLU ARJUN
  • ANASUYA
  • ANUSHKA
  • AVIKA GOR
  • BAHUBALI
  • CENSOR REPORT
  • CHIRANJEEVI
  • CURRENT THEEGA
  • DEEKSHA PANTH
  • DIKKULU CHOODAKU RAMAYYA
  • EVENT PHOTOS
  • FILM NEWS
  • FRIST LOOK
  • GABBAR SING 2
  • GENERAL NEWS
  • GOPALA GOPALA
  • HD POSTERS
  • HOT PHOTOS
  • IMAGES
  • INTERVIEW
  • ISHA CHAWLA
  • JORU
  • Joru (2014) Telugu Mp3 Songs Free Download
  • JR.NTR
  • KAMAL HASSAN
  • KARTHIK
  • KORATALASIVA
  • KRITI SONAN
  • LATEST UPDATES
  • LINGAA
  • LOGO
  • MAGAADU
  • MAGAADU LATEST NEWS
  • MAHESH BABU
  • MANCHU MANOJ
  • Manoharudu (2014)Telugu Songs Free Download
  • MOBILE ADS
  • MOVIE GALLERY
  • MOVIE REVIEW
  • mukunda
  • NENORAKAM
  • NIKESHA PATEL
  • ONLINE SHOPING
  • ONLINE VIDEOS
  • PAATHSHALA
  • PAVANKALYAN
  • PAWAN KALYAN
  • PHOTOS
  • PILLA NUVU LENI JEEVITHAM
  • POSTERS
  • POWERSTAR
  • PRABHAS
  • PRINCE MAHESH BABU
  • PURIJAGANADH
  • RAGHAVENDRA RAO
  • RAJAMOULI
  • RAJANIKANTH
  • RANA
  • REGINA
  • RELEASE DATE POSTERS
  • REVIEWS
  • RUDHRAMADEVI
  • SAI DHARAM TEJ
  • SAMANTHA
  • SANAM SHETTY
  • Sandeep Kishan
  • Sandeep kishan Joru(2014)Songs Free Download
  • SELF PHOTOS
  • SENSOR REPORT
  • SUMATH
  • TELUGU MOVIES
  • TELUGU SONGS.
  • TIPS FOR HEALTH
  • TRAILAR
  • TRIVIKRAM
  • V.V.VINAYAK
  • VARUN TEJ
  • VENKATESH
  • WALLPAPERS
  • WORKING STILLS
Copyright SPRMP3 - All Rights Reserved
Template by .prasanthS.Prashanth - Powered prasanth