SPRMP3
Select Menu
  • Home
  • IMAGES
    • ACTORS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • ACTRESS
    • CDCOVERS
    • FIRSTLOOKS
  • Tools
    • Font Awesome
    • HTML Editor
    • HTML Encrypter
    • Code Color
    • Responsive Cek
  • Sitemap
  • About Me
  • Link Exchange
  • ACTRESS
  • ACTRESS
Home » FILM NEWS » పవన్ మూవీకి 20కోట్లు టేబుల్ ప్రాఫిట్!

Sunday, 9 November 2014

పవన్ మూవీకి 20కోట్లు టేబుల్ ప్రాఫిట్!

Unknown
Add Comment
FILM NEWS
Sunday, 9 November 2014
విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హిందీ రీమేక్ ‘గోపాల గోపాల’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రం బిజినెస్ ఫుల్ క్రేజ్ గా జరుగుతోందట. నైజాం ఏరియాలో పవన్ కళ్యాణ్ సినిమాలు భారీగా వసూళ్లు కురిపించి కొత్త రికార్డులను క్రియేట్ చేసాయి.


నైజాంలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ 17కోట్లు వసూళ్లు చేస్తే, ఆ తర్వాతి చిత్రం ‘అత్తారింటికి దారేది’ 24కోట్లు షేర్ సాధించి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీన్నిబట్టి ఆ ఏరియాలో పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ని అంచనా వెయ్యొచ్చు.

తాజా వార్తల ప్రకారం ‘గోపాల గోపాల’ నైజాం హక్కులను 14కోట్లకు ప్రశాంత్ ఫిల్మ్ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 55కోట్లు అని, ఈ చిత్ర నిర్మాతలు సురేష్ బాబు, శరత్ కుమార్ ఇప్పటికే 20కోట్లు టేబుల్ ప్రాఫిట్ ని చూసేసారని ఫిల్మ్ నగర్ టాక్.

పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘అత్తారింటికి దారేది’ కంటే ‘గోపాల గోపాల’ బడ్జెట్ తక్కువట. ఇక సినిమా విడుదల తర్వాత ఈ నిర్మాతలు ఏ మేరకు లాభాలు చవిచూస్తారో అంచనా వెయ్యొచ్చు.

Share This Post U r wall: Facebook Twitter Google+

0 Comments

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Receive all updates via Facebook. Just Click the Like Button Below

Powered By prasanth royal

Labels

  • 2014 songs
  • ACTORS
  • ACTRESS
  • AKHIL
  • ALLU ARJUN
  • ANASUYA
  • ANUSHKA
  • AVIKA GOR
  • BAHUBALI
  • CENSOR REPORT
  • CHIRANJEEVI
  • CURRENT THEEGA
  • DEEKSHA PANTH
  • DIKKULU CHOODAKU RAMAYYA
  • EVENT PHOTOS
  • FILM NEWS
  • FRIST LOOK
  • GABBAR SING 2
  • GENERAL NEWS
  • GOPALA GOPALA
  • HD POSTERS
  • HOT PHOTOS
  • IMAGES
  • INTERVIEW
  • ISHA CHAWLA
  • JORU
  • Joru (2014) Telugu Mp3 Songs Free Download
  • JR.NTR
  • KAMAL HASSAN
  • KARTHIK
  • KORATALASIVA
  • KRITI SONAN
  • LATEST UPDATES
  • LINGAA
  • LOGO
  • MAGAADU
  • MAGAADU LATEST NEWS
  • MAHESH BABU
  • MANCHU MANOJ
  • Manoharudu (2014)Telugu Songs Free Download
  • MOBILE ADS
  • MOVIE GALLERY
  • MOVIE REVIEW
  • mukunda
  • NENORAKAM
  • NIKESHA PATEL
  • ONLINE SHOPING
  • ONLINE VIDEOS
  • PAATHSHALA
  • PAVANKALYAN
  • PAWAN KALYAN
  • PHOTOS
  • PILLA NUVU LENI JEEVITHAM
  • POSTERS
  • POWERSTAR
  • PRABHAS
  • PRINCE MAHESH BABU
  • PURIJAGANADH
  • RAGHAVENDRA RAO
  • RAJAMOULI
  • RAJANIKANTH
  • RANA
  • REGINA
  • RELEASE DATE POSTERS
  • REVIEWS
  • RUDHRAMADEVI
  • SAI DHARAM TEJ
  • SAMANTHA
  • SANAM SHETTY
  • Sandeep Kishan
  • Sandeep kishan Joru(2014)Songs Free Download
  • SELF PHOTOS
  • SENSOR REPORT
  • SUMATH
  • TELUGU MOVIES
  • TELUGU SONGS.
  • TIPS FOR HEALTH
  • TRAILAR
  • TRIVIKRAM
  • V.V.VINAYAK
  • VARUN TEJ
  • VENKATESH
  • WALLPAPERS
  • WORKING STILLS
Copyright SPRMP3 - All Rights Reserved
Template by .prasanthS.Prashanth - Powered prasanth